Monday, 22 April 2013

బంగ్లాదేశ్‌ అధ్యక్షుడిగా అబ్దుల్‌ హమీద్‌



ఢాకా: బంగ్లాదేశ్‌ 20వ అధ్యక్షునిగా అబ్దుల్‌ హమీద్‌ నియమితులయ్యారు. హమీద్‌ నామినేషన్‌ ఒక్కటే దాఖలైందని, ఆయననే అధ్యక్షునిగా నియమిస్తున్నామని ప్రధాన ఎన్నికల కమిషనర్‌ కాజీ రకీబుద్దీన్‌ అహ్మద్‌ ఏప్రిల్ 22న  ప్రకటించారు. బంగ్లా అధ్యక్షునిగా ఉన్న జిల్లియుర్‌ రహ్మాన్‌ గత నెల మరణించడంతో అధ్యక్ష స్థానానికి ఎన్నికలు నిర్వహించాల్సివచ్చింది.

No comments:

Post a Comment